క్రతువు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బ్రంహ మానసపుత్రులలో ఒకడు
- యాగము
- నవబ్రహ్మలలోఒకడు:నవబ్రహ్మలు అంటే మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, వామదేవుడు అని తొమ్మిదిమంది బ్రహ్మలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- 1. బ్రహ్మమానసపుత్రులలో ఒకడు. ఇతనికి దక్షప్రజాపతి కూఁతురు అయిన సన్నతియందు అంగుష్ఠమాత్ర ప్రమాణులు అయి అఱువది వేగురు మహాతపస్సంపన్నులు అయిన వాలఖిల్యమహర్షులు పుట్టిరి.
- 2. ఉల్ముకుని కొడుకు. అంగుని తమ్ముడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అశ్వమును పశువుగా నేర్పఱిచి చేయు క్రతువు