గండడగు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

అకర్మక క్రియ

వ్యుత్పత్తి

ద్వయము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • గండడు+అడగు=పరక్రమ హీనుడగు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

గండడు = వీరుడు, శూరుడు;

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. పరాక్రమ హీనుడగు; "చ. పగతుండు గండడఁగి కాతరభావము నెమ్మనంబునన్‌, దనికిన సర్వయత్నములుదక్కి నృపాల సముత్కరంబుతోన్‌" "వ. సేనాసముదయంబులనెల్ల దివియించుకొని నిస్తేజుండై తన వచ్చిన త్రోవన మగిడె." హరి. ఉ. ౨, ఆ.
  2. చచ్చు. "చ. సమధికకాలనేమి గుణశాలివి నీ వుదరస్థలోక సం, ఘములకుఁ గీడొనర్తువని కైటభదానవ భేది యంతరం, గము వెడలించెఁగాని నిను గండడఁగించకపోయె నిందిరా, రమణిఁ దలంచి రాత్రిచరరాగనిమగ్నుల కేడ ధర్మముల్‌." వసు. ౪, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గండడగు&oldid=885734" నుండి వెలికితీశారు