గండి
స్వరూపం
గండి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వైకృతము
- విశెష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నీలళ్లధికంగా వచ్చుటచే తెగిన చెఱవు కట్ట సందు. /బిలము = చెరువులు, నదులు మొదలగు నీటి వనరుల గట్టుకు పడిన రంద్రము/రంధ్రము సందు/అప్పసం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- బిలము
- రంధ్రము
- సంబంధిత పదాలు
గండిపడింది. / రంద్రము ఆ చెరువుకు గండి పడింది. వాని ఆదాయానికి గండి పడింది.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆ చెరువుకు గండి పడి చాల రోజులైంది.
- వాడి ఆదాయానికి గండి పడింది. [తగ్గింది]
- మడిలో నీరు బయటకుపోవడానికి గట్టుకు కొట్టే చిన్నగండి
- కత్తి మొదలైనవాటి వాదరలో ఏర్పడ్డ చిన్నగండి, గంటు
- అసమ్మతి వర్గీయులు ఇంకా ప్రతిపక్షాలు అన్నీ కలిసినా కాంగ్రెస్(ఐ) ఓట్ల నిధికి గండి కొట్టలేవనుకుంటున్నారు