గంత
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- ఉభయము
- వైకృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మెత్తగా పరచుకొనుటకై ప్రాతగుడ్డలను చేర్చి దట్టముగా కుట్టిన బొంత.
- కళ్లకు కట్టిన ముసుగు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఎద్దులమీద వేసెడు వస్త్రము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో: గంతకు తగ్గ బొంత