గంధాసక్తషట్పదన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తుమ్మెద సుగంధంమీది ఆశతో ఇంద్రియాలను నిగ్రహింపలేక కమలమధ్యంలో చేరి అస్తమయమయ్యేసరికి కమలం ముకుళించుకోవడంతో గాలి ఆడక ఉక్కిరిబిక్కిరై చనిపోయినట్లు. [విషయ వ్యసనం నాశానికి దారి తీస్తుందని భావం.]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]