గన్ధాశ్మరజసా స్పృష్టో నష్టో దీపః పునర్జ్వలేత్

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గంధకపురజనుతో తాకినయెడల దీపము మొట్టమొదట తగ్గి మఱల మామూలుకన్న నధికముగ వెలుగును. సంసృత్యవస్థాసిద్ధమైన దుఃఖము ననుభవించి దుఃఖముక్తుడైన వాని కాదుఃఖము గంధకపురజనుతో ముట్టుకొనబడిన దీపమువలె తాత్కాలికముగ నష్టమైనను అంకురము పోక కాలమును మఱల పొడసూపును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]