గరువతనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మగటిమి, గాంభీర్యము, మర్యాద, శూరత్వము,

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

గహ్వరము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"తరుణులు నీతో జాణతనము లాడఁగా గరువతనాన మాటకారి వైతివి." [తాళ్ల-10(16)-36]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గరువతనము&oldid=888316" నుండి వెలికితీశారు