గర్భవతి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
- సంస్కృతము నుండి పుట్టినది.
- గర్బంతో ఉన్న స్త్రీ
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గర్బంతో వున్న స్త్రీ/ కడుపుతో ఉండటం, చూలాలు,గర్భిణి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- గర్భిణి/నీళ్లు పోసుకొను/నెల తప్పు
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు
- అంతరాపత్య, అంతర్గర్భ, అంతర్వత్ని, అంతస్సత్త్వ, ఆపన్నసత్త్వ, ఉదరిణీ, గర్భిణి, గుర్విణి, చూలాలు, దౌహృదిని, ద్విహృదయ, నిండుమనిషి, భ్రూణ, వేకటిమనిషి, వ్రేకటిమనిషి, ససత్త్వ, సూష్యతి.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యంలో పద ప్రయోగము: "గర్బవతి సతిని కానల పోద్రోలె ... కరుణ గలదె......."