గల్లంతు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
మాయము, అదృశ్యము అల్లరి, కోలాహలము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గల్లంతుచేయు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
సముద్ర స్నానికెళ్లిన పది మందిలో ఇద్దరు గల్లంతయారు.