గాజు (ఆభరణం)
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- గాజులు (ఆంగ్లం Bangles) ముఖ్యంగా స్త్రీలు చేతికి ధరించే ఆభరణాలు. ఇవి గాజుతో గాని, ప్లాస్టిక్, లక్క లేదా, బంగారంతో గాని తయారుచేస్తారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- హిందూ సాంప్రదాయంలో గాజులు ధరించడం అయిదోతనానికి గుర్తు.