గిల్లుట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

గిల్లు అనే క్రియాపదానికి నామవాచక రూపము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గిచ్చుట అని అర్థము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: గిల్లి కజ్జాలు పెట్టుకునే ఓ ఆమ్మాయి...... నీ పోజుల్లో వున్నది బలే బడాయి..

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గిల్లుట&oldid=891800" నుండి వెలికితీశారు