గుండీ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

- భాషాభాగం
- వ్యుత్పత్తి
ఇది ఒక మూలపదము.
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- గుండీలను దుస్తులకు ఉపయోగిస్తారు. దుస్తులను తొడగడానికి విప్పడానికి వీలుగా రెండు భాగాలను అనుసంధానించడానికి వీటిని ఉపయోగిస్తారు.
- బొత్తం/ బొత్తాము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
కోటు కుట్టేశాడు గాని గుండీలు కుట్టాలి.