Jump to content

గూఢచారి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అపసర్పుడు, అయాథార్థవర్ణుడు, ఉదాస్థితుడు, కొట్టికాడు, కోటి, కోటికాడు, గుప్తగతి, గుప్తచరుడు, గూఢచారుడు, గూఢపురుషుడు, గృహపతి, చరకుడు, చరుడు, చార(కు)(ణు)డు, తీరుపరి, దాడికాడు, పడవాళ్లు, పురందరుడు, ప్రణిధి, ప్రతిశ్కసుడు, బాతిని, యథార్థవర్ణుడు, యోగుడు, వేగరి, వేగు, వేగులవాడు, వేగువాడు, సంస్థుడు, సూచకుడు, స్పశుడు, హితప్రణి, హీ(ర)(రి)కుడు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గూఢచారి&oldid=953830" నుండి వెలికితీశారు