గెణుపు

విక్షనరీ నుండి

గెణుపు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

వెదురు గెణుపులు
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ఇది ఒక మూలపదము.

బహువచనం లేక ఏక వచనం

గెణపులు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గెణుపు అంటే చెరుకు, వెదురు వంటి మొక్కలు పెరిగే సమయంలో మొక్కలలో పొడవునా అకాడక్కడా భాగాలుగా పెరుగుతాయి. ఆ ఒక్కో భాగాన్ని గెణపు అంటారు. గెణపు వద్ద వేర్లు ఉంటాయి కనుక వీటిని నాటినప్పుడు వాటి నుండి మొక్కలు పెరుగుతాయి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గెణుపు&oldid=894700" నుండి వెలికితీశారు