గొంటరితనము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
దిట్టతనము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- "గొంటరితనాన మేని గురుతులు చూపేవు సొంటులు నీకు నింపా చూచేఁగాని." [తాళ్ల-13(19)-359]
- "గొంటరి తనాన నీవు కొంగువట్టుకొని పతి, నింటికి రప్పించుకోఁగా నేలంటివా." [తాళ్ల-18(24)-190]