గొంటుతనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. కాఠిన్యము, గడుసు తనము.[మ.భా.-6-1430]
  2. నైపుణ్యము, చతురత.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

గొంటుదనము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ఇంటిలోన ఆపెను నీవేమంటివోకాని గొంటుఁ దనమున నట్టె కూచున్నది." [తాళ్ల-20(26)-421]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]