గొడుగు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

గొడుగు
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఛత్రము
సంబంధిత పదాలు

గొణుగు గిడుగు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు
  2. శ్రీకృష్ణుడు గోవర్థనగిరి ని గొడుగు గా పట్టి గోవుల్ని సంరక్షించాడు
  3. క్రీడావిశేషము. "చిక్కుడు బిల్లయు జెల్లెము గొడుగును బిల్లదీవులు లక్కిబిక్కి దండి." [హంస.-3-147]
  • చిక్కుడు బిల్లయు జెల్లెము గొడుగును బిల్లదీవులు లక్కిబిక్కి దండి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గొడుగు&oldid=953872" నుండి వెలికితీశారు