Jump to content

గోరము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
  • దేహముయొక్క అస్వాస్థ్యము.
  • రోత
  • రోతకలది
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
భయంకరము: = అఘోరము, ఆభీలము,ఉగ్రము, ఉత్తాలము, ఒగ్గాళమ/ఔగ్ర్యము, కరాళి,గోరము, ఘోరము, దబ్బఱ/దారుణము, ప్రచండము, బకురము, బెట్టిదము, బెడిదము, బేడిదము, భయకృత్తు, భీకరము, భీమము, భీషణము, భైరవము, రౌద్రము, విభీషణము, సాంగ్రామికము, హఠికము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • రోఁతగలది.

"ఉ. పాపపు రాచజాతిగుణ భంగులెఱుంగుదు వేమి చెప్ప న, య్యో పెనుగోరముల్‌." కళా. ౭, ఆ.

  • "క. జగములు చెడిపోవుతఱిన్‌, మొగులు తెగల్‌ మింటదట్టముగఁ గ్రమ్ముక వా, నగురియు చందమ్మునఁ జి, న్కుగముల్‌ గురిసెడి నిదేమి గోరము చెపుమా." అచ్చ. యు, కాం.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=గోరము&oldid=896754" నుండి వెలికితీశారు