ఘంటాపథం

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదిబారల వెడల్పున్న రాచబాట, రాజమార్గం, స్పష్టరీతి, నిస్సందేహమార్గం, మల్లినాథుడు రచించిన కిరతార్జునీయ వ్యాఖ్య

రాజమార్గము,పెద్దవీధి,రచ్చ,దండుబాట....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పెందెరువు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఘంటాపథముగా మాట్లాడుట
  • ఘంటలతో కూడిన ఏనుగులదారి
  • రాష్ట్రానికి నేనేదయినా చేయాలని అధిష్టానవర్గానికి ఇష్టముంటే నన్ను ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని శరద్‌ పవార్‌ ఘంటాపథంగా చెప్పారు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఘంటాపథం&oldid=885264" నుండి వెలికితీశారు