ఘట్టకుటికా(కుటీ) ప్రభాతన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒక వ్యాపారి పట్టణానికి వచ్చి తన వ్యవహారం చూసుకొని తిరిగి పోయేప్పుడు ఆ పట్టణంలోని ఘట్టకుటి (సుంకాలు వసూలు చేసే కార్యాలయం) దగ్గరనుండి వెళితే సుంకం ఇచ్చుకోవలసివస్తుందని అర్ధరాత్రి వేళ మారుతోవలో పోవాలనే తలంపుతో బయలుదేరి ఆ పట్టణంలోని సందుగొందులన్నీ తిరిగి తిరిగి తోవ తెలియక తుదకు తెల్లవారేసరికి సరిగా సుంకాలు వసూలుచేసే స్థలానికే వచ్చినాడట. రాత్రంతా ఆయాసపడడమూ తప్పలేదు, సుంకుము చెల్లించడమూ తప్పలేదు. అని భావము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]