ఘనం

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

1)విశేష్యం 2)విశేషణం

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1) మబ్బు, మేఘం - విరివి, విస్తారం - అభ్రకం - దిటవు, ధార్ఢ్యం - దేహం - తుంగముస్తె - కఫం - ఇనపగుదియ, ముద్గరం - సమూహం - నృత్యాది మధ్యమానం - తగరం - కంచుతాళం మొదలైన వాద్యం - చెట్టుపట్ట - తోడుకున్నపెరుగులో పైదీ కిందిది కాక మధ్యది 2) గట్టిదైన - గొప్పదైన - అధికమైన - దట్టమైన

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఘనం&oldid=954000" నుండి వెలికితీశారు