ఘృతము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పాలను పెరుగుగా మార్చి,పెరుగును చిలికి,వచ్చు వెన్నను మరిగించగా ఏర్పడునది.కూరలలోకలుపుకొనుటకు,తీపిపిండివంటలలోవాడెదరు=నెయ్యి ఆఘారము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- నీరు
- వెలిగినది
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పేరుకొన్నది ఘృతము-అని వ్యవహార భేదముకలదు