ఘోటకబ్రహ్మచర్యన్యాయము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సాధారణముగ గుఱ్ఱములను యజమానులు ఆడుగుఱ్ఱములతో గలియనీయరు. పై పెచ్చు వాని అవయవములను త్రాటితో బిగించియుంతురు. కాని అవి తఱచుగ తమ అవయవములను వ్రేలవైచియే యుండును. ప్రమాదవశమున త్రాడు త్రెంపుకొని యీవలబడినచో నవి ఆడుగాడిదలనుకూడ రూపులేకుండ చేయును. అట్టిది ఈబ్రహ్మచర్యము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]