చంద్రగిరి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
చంద్రగిరి కోటలోని రాజమహల్ భవనము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఆంధ్ర ప్రదేశ్ లో ని చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామము మరియు మండల కేంద్రము. ఇది అతి పురాతనమైన పట్టణము. చారిత్రిక ప్రాముఖ్యత గలిగిన ఒక ముఖ్యమైన కోట ఇక్కడ కలదు. ప్రపంచ వ్వాప్తంగా ప్రసిద్ధి పొందిన తిరుపతి ఈ చంద్రగిరి మండలంలోనెదె.
  2. తెలుగువారిలో ఒక ఇంటిపేరు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

కోడెనాగు చిత్రంలోని ఒక పాటలో పద ప్రయోగము: ఇదే చంద్రగిరి శౌర్యానికి గీసిన గిరి ఇదే చంద్రగిరి .....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]