చతురశీతి-బంధములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంఖ్యానుగుణ వ్యాసములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. గ్రామ్యము, 2. నాగరము, 3. ఉత్ఫుల్లకము, 4. విజృంభితము, 5. ఇంద్రాణికము, 6. ఇంద్రకము, 7. పార్శ్వసంఘటితము, 8. ఉత్తాన సంఘటితము, 9. పీడితము, 10. వేష్టితము, 11. బాడబికము, 12. ఉద్భగ్నకము, 13. ఉరఃస్ఫురణము, 14. అర్ధాంగ నిపీడితము, 15. జృంభితము, 16. ప్రసారితము, 17. వేణువిచారితము, 18. శూలచితము, 19. కార్కటకము, 20. ఫ్రేంఖాయితము, 21. పద్మాసనము, 22. అర్ధపద్మాసనము, 23. బంధురితము, 24. నాగపాశము, 25. సంయమనము, 26. కూర్మికము, 27. పరివర్తనము, 28. నిపీడితము, 29. సమపాదము, 30. త్రివిక్రమము, 31. వ్యోమ పదము, 32. స్మరచక్రము, 33. అవిచారితము, 34. సౌమ్యము, 35. అజృంభితము, 36. నౌక, 37. ధనుర్బంధము, 38. కరపాదము, 39. సాచీముఖము, 40. అర్ధ చంద్రము, 41. ఉపాంగము [ఇవి ఉత్తానకరణబంధములు], తిర్కక్కరణ బంధములు (8) [42. సముద్గతము, 43. పరివర్తితము, 44. సమాంగకము, 45. అభిత్రికము, 46. సంపుటము, 47. వేణుకము, 48. కుక్కుటము, 49. మానితము [ఇవి తిర్కక్కరణ బంధములు], స్థితకరణ బంధములు (8) [50. యుగపదము, 51. వివర్ధితము, 52. మార్కటము, 53. ఘట్టితము, 54. సమ్ముఖీకరణము, 55. ప్రస్ఫుటము, 56. ఉజ్జీవము, 57. జాఘనము [ఇవి స్థితకరణ బంధములు], ఉద్ధితకరణబంధములు (6) [58. జాను కూర్పరము, 59. సింహ విక్రమము, 60. కీర్తిబంధము, 61. ద్వితలము, 62. పార్శ్వవేష్టితము, 63. ద్రుతము [ఇవి ఉద్ధితకరణబంధములు], వ్యానకరణబంధములు (21) [64. వ్యానతము, 65. నివ్వటితము, 66. నిఘాతకము, 67. చటక విలసితము, 68. జుప్పము, 69. వరాహఘాతకము, 70. వృషాభిఘాతకము, 71. ధైనుకము, 72. ఐభము, 73. మార్జారము, 74. శార్గాలము, 75. గార్దభము, 76. ఔష్ట్రము, 77. పౌండరీకము, 78. విపరీతము, 79. ఐణము, 80. పారావతము, 81. మాయూరము, 82. మౌషకము, 83. భేరుండము, 84. గారుడము [ఇవి వ్యానకరణబంధములు] [ఆంధ్రవాచస్పత్యము]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]