చతుర్విధభూతములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంఖ్యానుగుణ వ్యాసములు/పదములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు యీ4న్ను చతుర్విధభూతము లనబడును.
జరాయుజము లనగా మావి వలన బుట్టిన మనుష్యులు మొదలైన ప్రాణులు.
అండజము లనగా, గ్రుడ్డు వలన బుట్టిన పక్షులు మొదలైన జంతువులు.
స్వేదజము లనగా, చమట వలన బుట్టిన యూకములనే కీటకములు మొదలైన ప్రాణులు.
ఉద్భ్హిజము లనగా, భూమిని వ్రక్కలించుక పుట్టిన వృక్షములు మొదలయిన ప్రాణులు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:SakalathatvaDharpanamu.pdf/58