చల్లగాలి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
చల్లనైన గాలి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చల్లని గాలి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
శీతలపవనము/ చలిగాలి/కొండగాలి/పైరగాలి/ పిల్లగాలి/ఈదురగాలిఽవేడిగాలి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]గుండమ్మ కథ సినిమాలోని ఒక పాటలో పద ప్రయోగము: సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసిన నీవాయె, కనులు తెరిచినా నేవేనాయె....