చిత్రసేనుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒక గంధర్వుఁడు. అర్జునునికి స్నేహితుఁడు. పాండవులు ద్వైతవనమున ఉండు సమయమున దుర్యోధనాదులు వారికి తమ ఐశ్వర్యముచూసి పరిహసింప తలఁచి ఘోషయాత్రనెపమున ఆవనమునకు వచ్చి పాండవులు అచ్చట ఒక సరస్సుగట్టున సద్యస్కందము అను యజ్ఞము చేయుచు ఉండఁగా దాని యీవలిగట్టున గుడారములు పన్నించుచు ఉండిరి. అప్పుడు చిత్రసేనుని దూతలు వచ్చి ఈసరోవరము మారాజునకు క్రీడార్థము కల్పింపఁబడినది. మీరు ఇచటనిలువక తొలఁగిపొండు అనఁగా వారిమాట వినక ఈగంధర్వునిచేత తమ ఆఁడువారితో కూడ పట్టుపడిరి. అప్పుడు ధర్మరాజు భీమార్జున నకులసహదేవులను పంపి వారిని విడిపించెను.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]