చిన్తామణిం పరిత్యజ్య కాచమణిగ్రహణన్యాయః
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చింతామణిని వదలి గాజుముక్కను కొనినట్లు. బంగారు నాగలితో పొలము దున్ని జిల్లేడు మొక్కలు, ఆరిగలు నాటినట్లు. నడివయసున నున్న సుందరాంగిని వదలి పశువును మోహించినట్లు. ఆయాసందర్థములందు ఈ న్యాయము వాడబడును.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు