చిన్నచూపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

న్యూనతా భావము, అలక్ష్య భావము.

  1. చులకన భావము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

లెక్క చేయకపోవడము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వ్యవహారికము: నేనంటే వడికి ఎప్పుడూ చిన్నచూపె

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]