చీరకట్టు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చీర కట్టుకునే విధానం.
ఉదాహరణకి , గుజరాతీ స్త్రీలు కొంగు ముందువైపుకు వచ్చే విధంగా చీర కట్టుకుంటారు. దక్షిణాది స్త్రీల చీరకట్టు ఇందుకు భిన్నంగా కొంగు వెనక్కు వచ్చేవిధంగా ఉంటుంది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు