చీరి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

లక్ష్యము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

చీఱి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"కొనండు ద్రుపదాత్మజు డగ్గురుబోర జీరికిన్‌." భార. ద్రో. ౩, ఆ. "ఉ. దారుణదైత్యసాయక వితానవిజృంభణ మాత్మలోపలన్‌, జీరికినైన గైకొనక." హరి. ఉ. ౪, ఆ. (షష్ఠ్యంతముగానే యిది ప్రయోగములందు గానఁబడుచున్నది.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చీరి&oldid=890106" నుండి వెలికితీశారు