చుంచు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఇది ఎలుక లాంటి ప్రాణి. ఆకారంలో ఇంచుమించు ఎలుక లాగ వున్నా.... మిగతా పద్దతులు భిన్నంగా వుంటాయి. దీన్ని చుంచెలుక అని కూడ అంటారు. ఇవి ఒంటరిగా జీవిస్తాయి. ఎలుకలు లాగ గుంపులుగా వుండవు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
చిన్న పిల్లలను తెట్టేటప్పుడు పోవే చుంచెలుక మొఖందానా.... అని తిడుతారు./చుంచెలుక
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
చుంచు మొహం