చూపు

విక్షనరీ నుండి
చూపునిచ్చే కళ్ళు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
విశేషణము/ క్రియ
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

(క్రియ) చూపెట్టు, చూపించు / నామవాచకము: కంటి చూపు, చూపిస్త / చూపెట్టు / చూపుల్తో / కోరచూపు/ ఓరచూపు/ చుట్టపుచూపు / చూపుడువ్రేలు/ చూపులకు చుక్క రేగితే కుక్క/ దృష్టి/వీక్షణము/ఇచ్చు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. దృష్టి
  2. దృక్కు
  3. చూడ్కు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఒక పాటలో పద ప్రయోగము: చూపులు కలసిన శుభ వేళ ఎందుకు నీకీ కలవరము.... ఎందుకు నీకీ పరవశము...
  2. ఒక పాటలో పద ప్రయోగము: కంటి చూపు చెపుతుంది....కొంటె నవ్వు చెపుతుంది కన్నె మనసులో మాట ఓ రాజా....
  3. ఒక పాటలో పద ప్రయోగము: గిల్లి కజ్జాలు పెట్టుకునే ఓ అమ్మాయి.... అనే పాటలో.... కొంటె చూపు ... కోర చూపు ఒకటనుకోకు...
  4. ఒక పాటలో పద ప్రయోగము: సినిమా చూపిస్త మామ నీకు సినిమా చూపిస్త మామ......

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చూపు&oldid=954407" నుండి వెలికితీశారు