చూరు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • కర్రలతో కప్పబడిన ఇంటికి గోడ దాటి బయటకు వచ్చిన కప్పుభాగము.
  1. ఇంటి పెణక అంచు
  2. విశేష్యం; అన్యదేశ్యం = పొడి, చూర్ణం

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
ఇంటిచూరు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. కాళ్ళు పట్టి లాగితే చూరు పట్టుకు వేలాడినట్లు.
  2. "ఱొమ్ము పదియేను వృషత్కము లంటనేయ న య్యనఘుఁడు, నర్ధచంద్రనిశితాస్త్రముచే నవి చూరు చూరుగాఁ దునియఁగఁజేసి" [రాఘవాభ్యుదయం. 6-136]
  3. "శుంఠియు సమంబులుగఁ దూచి చూరుఁజేసి" [అప్పకవీయం. 2-430]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చూరు&oldid=890321" నుండి వెలికితీశారు