చెత్త

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[మార్చు]

కసువు/గసి/ హీనమైన ఉదా: చెత్త మాటలు/ చెత్త మనుషులు

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. పోగు
  2. కసువు
సంబంధిత పదాలు
  1. ఆరిగచెత్త
  2. చెత్తకుండీ
  3. చెత్తబుట్ట/ చెత్తచేదారము/ చెత్తమనుషులు
వ్యతిరేక పదాలు
  1. సారము

పద ప్రయోగాలు[మార్చు]

కడుపు కాలితే గాడిద ఆరిగచెత్త తింటుంది.(ఇది ఒక సామెత)

  • ధాన్యము మీఁద ఉండు ఎండాకులు-చెత్త మొదలగు వానిని పొలికట్టతో తుడిచివేయు
  • పైరుకై చేర్చియుంచిన చెత్త పేడ మొ.వి

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=చెత్త&oldid=506937" నుండి వెలికితీశారు