Jump to content

చేరువ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
చెంత, చేయలతి, చేరిక, చేరు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • అందుకొనునంత చేరువలో నున్నది
  • ఊరక యటు మిముబోఁటుల, చేరువఁ జరియింపఁగనిన సిద్ధింపవె యే, కోరికలైన
  • చల్లనితలఁపురాచట్ల మీఁదట నల్ల జీర్కులాడెడు వేల్పుఁజేరువలును

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=చేరువ&oldid=917412" నుండి వెలికితీశారు