ఛాయాకరుడు

విక్షనరీ నుండి

ఛాయాకరుఁడు[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • యజమానికి నీడవుండేలా గొడుగు పట్టుకువుండే సేవకుడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • నీడను కలుగజేయువాడు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]