జంపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • 1. నిడుపు, నిడివి, దాని కొలత.
  • 2. శాల్తీలను గోడలో బిగించుటకు చిమ్ములకు బదులుగా వాడు జనుపబద్దీ.
  • 3. ఇంటి నడికొప్పున మోయు కఱ్ఱ.
  • 4. నేతలో నిలువుపొడుగు.
  • 5.వ్యర్థప్రసంగము =జంపులు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

జంపులు, స్త్రీల చెవుల ఆభరణవిశేషములు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఈ కర్ర బాగా జంపుగా వున్నది. (పొడవుగా వున్నదని అర్థము) వ్యర్థప్రసంగము.

  • "మావారెఱుఁగుట యెన్నఁడు, కావించుట యెన్నఁడికఁ గల్యాణంబున్‌, నీవేల జంపు నడపెదు, రావే మారాడకిందు రాజేందు ముఖీ." [విజయ-2-189]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=జంపు&oldid=882343" నుండి వెలికితీశారు