జన్మభూమి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
తాను జన్మించిన స్థలము తనకు జన్మ భూమి/అభిజనము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
జననీ జన్మభూమిచ్స స్వర్గాదపీ గరీయసీ..
- ఒంటిమిట్ట అనెడి ఒక ఊరు. ఇది బమ్మెర పోతరాజునకు జన్మభూమి అని చెప్పుదురు.