Jump to content

జిలేబీ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
జిలేబీలు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

జిలేబీలు ఒక రకమైన మిఠాయి. మైదా పిండి పలుచని ముద్దను సన్నని గొట్టాల ద్వారా వచ్చినట్టుగా చేసి, గొట్టాన్ని గుండ్రంగా తిప్పుతూ నూనెలో వేపుతారు. తరువాత వానిని లేత పాకంలో ముంచితే జిలేబీలు పీల్చుకొని తియ్యగా రుచికరంగా ఉంటాయి.

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. బర్ఫీ
  2. కలకండ
  3. చంద్రకళ
  4. పాలకోవ
  5. బాదం కేకు
  6. జాంగ్రీ
  7. తీపి గారె
  8. రవ్వ కజ్జికాయ
  9. కజ్జికాయ
  10. గులాబ్‌జామ్
  11. అప్పచ్చులు
  12. గవ్వలు
  13. కొబ్బరి గుల్లలు
  14. కాజా
  15. పూతరేకు
  16. మైసూరుపాక్
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=జిలేబీ&oldid=528535" నుండి వెలికితీశారు