జృంభ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకముసం. వి. ఆ. స్త్రీ. అ. పుం,న. ము.

వ్యుత్పత్తి

[జృభ్+ఘఞ్, జర్భతే తస్య భావః కర్మ వా] ఆవలింపు, ఆవలింత. సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • అలసట చిహ్నముగా నోటిని తెరచిచెయ్యు శబ్దము==ఆవులింత

2. ఒళ్లు విఱుచుకొనుట; శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 3. వికాసము. 4.జృంభణ జృమ్భణ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • ఒళ్లును విఱచుకొను
  • వికాశము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=జృంభ&oldid=964475" నుండి వెలికితీశారు