టింగురంగాయను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నాకేమి లోటని నిశ్చింతగానుండు, విలాసముగ అను అర్థమున వాడబడు శబ్దము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"దిటము మదిలోన నూని యచ్చటులనేత్ర టింగు రంగాయటంచు నింటికినిఁజనియె." [శ్రవణా-4-109]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004