టేకు చెట్టు
Appearance
.
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- టేకు చెట్టు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
- టేకు చెట్లు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- టేకు కలప దృఢంగా ఉండి, చెదలను తట్టుకొని, ఎక్కువకాలం మన్నుతుంది. ముదురు గోధుమ రంగు చారలు కలిగి దీనితో చేసిన వస్తువులు చాలా అందంగా ఉంటాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- టేకు చెట్టు కలపని గృహోపకరణాల తయారీలో వాడడానికి ఎక్కువమంది ఇష్టపడతారు.
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |