ఠవళి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఎదుటివారిని వంచించడము=మోసము,కపటము/అసత్యము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఠవళికాడు = మోసగాడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఎ, గీ. ఆడుగడుగు కెంజిగురుటాకుగడుపుఁగూటి, బంటుగములకు ఠవళి సంబళములొసఁగ

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఠవళి&oldid=881739" నుండి వెలికితీశారు