తక్రకౌండిన్యన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

"బ్రాహ్మణుల కందఱకు బెరుగు వడ్డింపుఁడు. కౌండిన్యునకు మాత్రము చల్లపోయుడు" అని చెప్పినప్పుడు కౌండిన్యుడును బ్రాహ్మణుఁడే యగుటచే పెరుగు పోయవలసి యన్నను ప్రత్యేకముగా పేర్కొనబడుటచే నాతనికి మజ్జిగయే వడ్డింతురు. అట్లే- విశేషవిధులు సామాన్యవిధులను బాధించును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]