తగులము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తగులాటము/ ఆసక్తి/వలపు.........శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • మగలడఁకువ నుండక తమ, తగులమ పాటింతు రెట్టితగులంబైనన్‌, మగువలయెడఁ దలనడంగున్‌, దగవువిడిచి యడిచిపడరు ధైర్యము పేర్మిన్‌
  • ఎడపక మున్ను మింటిపయి నేతగులంబును లేమి మూకతన్‌, వెడలెడుచోఁ గఠోరఘనబృందము లడ్డమువడ్డ వానిమై, యిడి యజవోష్మఁబాఱెడు రవీందుల దట్టపుబండికండ్ల చప్పుడుగతి మ్రోసె రేవగలు భూరిభయంకర గర్జలత్తఱిన్‌

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తగులము&oldid=871507" నుండి వెలికితీశారు