తడికదాసరి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అప్రయోజకుడు..............మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వాడు వట్టి తడికదాసరి. చిత్తూరు ప్రాంతమున తడిక (తడక) అను గ్రామములో ఒక గొప్ప సిద్ధుడు యుండినట్లును, ఆయన ఎంత గొప్పవాడో, యితడంత అప్రయోజకుడు అనుట-అని కొందరి వివరణము, అవుతారుడు అన్నట్లు. ఇంగ్లీషులో డన్సుక్సోటిస్‌ అనుటవంటిది.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]