తడిసి ముప్పందుమైనది
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]స్వయంకృతాపరాధముతో బాధపడుట. మోయు బరువును తానే తడిపి బరువును ఎక్కువచేసికొనుట; బహుశః ఉప్పుమూట లనుకొని గడ్డిమోపును తడిపి మోయలేక అవస్థపడిన గాడిద కతనుబట్టి వచ్చిన నానుడి కావచ్చును; పందుము ముప్పందుమైనది (ముప్పందుము = మూడు పందుములు; పందుము = పదితూములు). [నెల్లూరు]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు