తనివి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తృప్తి చెందటం. పొందిన దాని యెడ సంతోషం పొందటం, కోరిక తీరడం. ఆతర్పణము/సంతోషించు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: తనివి తీరలేదె .... నామనసు నిండలేదే......
- "అనుభవనవలన మోహాంధకారము గలిగె, తనివి దీఱమివలన తలపోఁత గలిగె." [తాళ్ల-1-129]
- మిక్కిలి సుందరము, చూచినను తనివి తీరనిది
- కావలసినంత మాట్లాడినాడు, తనివితీర మాట్లాడినాడు
అనువాదాలు
[<small>మార్చు</small>]
|
మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912